వీరయ్య భావధా శతధా ప్రశంసనీయమైన పుస్తకము.
కొంత ఊహ జోడించినా యథార్థ సంఘటనలను అద్భుతంగా మలిచి అందించారు.
చారిత్రిక విషయాలను సమవ్యం చేసిన పధ్ధతి చాలా గొప్పగా వుంది.
ఇది ప్రతిఒక్కరు చదవ వలసిన పుస్తకము.
డ్ర్. బ్రీజ్ లాల్
ఎమెరిటస్ ప్రొఫెసర్
ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ
మరియు జనరల్ ఎడిటర్ - ఎన్సీలోపెడియా అఫ్ ఇండియన్ డియాస్పోరా