Print

ఉమా మేస్త్రి

కృష్ణ,

మీ పుస్తకం "వీరయ్య" చదివాను. మీరు వ్రాసిన విధానము చాలా అద్భుతంగా వుంది. చదువుతుంటే కన్నీరు ఉబకసాగింది.

పీటర్ మెరిట్జ్బుర్గ్  ఆర్కైవ్స్ లో నేను కొంత కాలము పని చేశాను. క్రిస్మస్ ముందు రోజు ఆ ఆఫీస్ మూసి వేసే వేళకు మీరు వెళ్ళడము, అక్కడ ఉద్యోగులు మిమ్మల్ని అనుమంతిచడము గొప్ప అదృష్టమే.

నాకు తెలిసిన చాలామంది సౌత్ ఆఫ్రికన్లు తమ బంధువులని కాసులుకోవాలని ఇండియా లో వెదుకుతున్నారు. కానీ మీ కథ అసామాన్యము. ఒక హైద్రాబాదు అమెరికన్ వాస్తవ్యుడు తన పూర్వికులని వెదుకుతూ సౌత్ ఆఫ్రికా కి రావడము, వఛ్చి విజయం సాదించడము  అపూర్వం.

మరోసారి శుభాభినందనములతో

ఉమా మేస్త్రి