• ఇల్లు
  • ఇండెంచర్
    • చెఱకును గురించిన సంక్షిప్త చరిత్ర
    • సౌతాఫ్రికా లో గాంధీజీ
    • ఆంగ్లేయుల పాలనలో ఇండియా
    • ఇండెంచర్ టైటానిక్
    • 45 లక్షల ఇండెంచర్ సంతతితో మన అనుభందం
    • ఇండెంచర్ గ్రంథాలయం
  • యోగ్యతాపత్రములు
  • కఫాల
    • Kafala – the modern day indenture
  • పుస్తక పఠనములు
  • ఎక్కడ కొనవలెను?
Viriah Viriah
  • ఇల్లు
  • ఇండెంచర్
    • చెఱకును గురించిన సంక్షిప్త చరిత్ర
    • సౌతాఫ్రికా లో గాంధీజీ
    • ఆంగ్లేయుల పాలనలో ఇండియా
    • ఇండెంచర్ టైటానిక్
    • 45 లక్షల ఇండెంచర్ సంతతితో మన అనుభందం
    • ఇండెంచర్ గ్రంథాలయం
  • యోగ్యతాపత్రములు
  • కఫాల
    • Kafala – the modern day indenture
  • పుస్తక పఠనములు
  • ఎక్కడ కొనవలెను?

Goolam Vahed

  • Print
  • Email
  • కృష్ణ.

    వీరయ్య పుస్తకము చదివాను. చదువుతన్నా కొద్దీ ఇంకా ఇంకా ఉత్సుకుత కలిగించసాగింది. మీరు నమ్ముతారోలేదో కానీ నేను వీరయ్య ని ఒక్క ఊపులో చదివేసాను. మీరు వ్రాసిన విధానము అంత అద్భుతంగా వుంది.

    మీ పూర్వికులు వారి ఛర్తిత్రను తెలుసుకోవాలని మీరు తీసుకున్న నిర్ణయము, దాని కోసము మీరు పడ్డ శ్రమ నన్ను కదిలించి వేసింది.

    మన సమాజంలో ఇటువంటి సంఘటనలు ఇంత ఇతివృతంగా ఉన్న నిజమైన చారిత్రిక అంశాలతో కూడిన పుస్తకాలు ఇంకా రావాలని కోరుకుంటాను.

    మీ కృషికి అభినందనలు

     

    గులాం  వహీద్

    అసోసియేట్ ప్రొఫెసర్

    డిపార్ట్‌మెంట్ అఫ్ హిస్టరీ

    నటాల్ యూనివర్సిటీ, సౌత్ ఆఫ్రికా

    share with Whatsapp
    share with Telegram
    Save on Delicious
    Send by email
    Share in Reddit
    • రచయిత గురించి
    • |
    • మమ్ములను సంప్రదించండి